రాజుగారి గది -2
- November 02, 2015
రాజుగారి గది -2 చిత్రానికి కథ రెడీగా ఉందని చిత్ర దర్శకుడు ఓంకార్ తెలిపారు. సోమవారం రాజుగారి గది చిత్రం హీరో అశ్విన్ బాబు, రచయిత దివాకర్, సహనటులు చేతన్, బుజ్జెమ్మతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఓంకార్ మీడియాతో మాట్లాడారు. దసరా పర్వదినం రోజున విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందన్నారు. అందులోభాగంగా విజయయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే ఇక్కడి నుంచే ఆ చిత్రానికి డైలాగులు రాశామని.. చిత్రం విజయం సాధించినందుకు మొక్కు తీర్చుకున్నామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









