నాగార్జున, సమంతా 'రాజుగారి గది 2' సెన్సార్ పూర్తి అక్టోబర్ 13న రిలీజ్ కానుంది

- October 07, 2017 , by Maagulf
నాగార్జున, సమంతా 'రాజుగారి గది 2' సెన్సార్ పూర్తి అక్టోబర్ 13న రిలీజ్ కానుంది

ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిలర్ గా తెరకెక్కిన సినిమా రాజుగారి గది 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో సమంతా ఫస్ట్ టైమ్ గ్లామర్ దెయ్యంగా కనిపించనుంది. ఇందులో  అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.   
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com