షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 08, 2017
షార్జాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది జీసీసీ జాతీయులు గాయాలపాలయ్యారు. వేగంగా వెళుతున్న రెండు కార్లు ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్జాలోని షౌకా అల్ దైద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే అంబులెన్స్, పెట్రోల్స్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడ్డవారిని అల్ దైద్ హాస్పిటల్కి తరలించారు. మృతుడ్ని మార్గ్యుకి తరలించడం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







