హెల్త్ కేర్ : 15 మిలియన్ బహ్రెయినీ దినార్స్ కేటాయింపు
- October 08, 2017
మనామాం ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, 2017 మిగిలిన కాలానికిగాను 15 మిలియన్ బహ్రెయినీ దినార్స్‌ని హెల్త్ మినిస్ట్రీ బడ్జెట్‌కి కేటాయించాల్సిందిగా సూచించారు. మెడిసిన్స్ అలాగే మెడికల్ ఎక్విప్మెంట్స్ కోసం వీటిని వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌తో అనుబంధంగా ఉన్న హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్‌కి ఈ నిధులు అందుతాయని మినిస్ట్రీ పేర్కొంది. హెల్త్ మినిస్టర్ ఫయీకా బింట్ సౌద్ అల్ సలెహ్ మాట్లాడుతూ, ప్రైమ్ మినిస్టర్ నిధుల విడుదలపై చేసిన సూచన పట్ల హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ సర్వీసెస్ రంగంలో చాలా సవాళ్ళున్నాయనీ, వాటిని అందుకునేందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడ్తాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







