ఆఖరి షెడ్యూల్లో జరుపుకుంటున్న "ఇగో"

- October 10, 2017 , by Maagulf
ఆఖరి షెడ్యూల్లో జరుపుకుంటున్న

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఫిల్మ్ "ఇగో". మూడు షెడ్యూల్స్ లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి ఆశిష్ రాజ్, హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తున్నారు. డైరెక్టర్ సుబ్రమణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ ఫిల్మ్  పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు నిర్మాతలు విజయ్ కరణ్-కౌసల్, కరణ్-అనిల్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com