ఆఖరి షెడ్యూల్లో జరుపుకుంటున్న "ఇగో"
- October 10, 2017
ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రోమాంటిక్ సస్పెన్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఫిల్మ్ "ఇగో". మూడు షెడ్యూల్స్ లో దాదాపు 80% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయకుడి ఆశిష్ రాజ్, హీరోయిన్ గా సిమ్రాన్ నటిస్తున్నారు. డైరెక్టర్ సుబ్రమణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. ఎక్కడా రాజీపడకుండా ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు నిర్మాతలు విజయ్ కరణ్-కౌసల్, కరణ్-అనిల్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







