బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన కత్రినా ఫోజు
- October 10, 2017
కత్రినా కైఫ్ వెండి తెరపైనే కాదు.. పబ్లిక్ ఫంక్షన్ లో కూడా అందాలను విందు చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ఇక అమ్మడి ఫోటో షూట్ ల్లో చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. తాజాగా కత్రినా హార్పర్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజు సినీ ప్రేమికులను.. అభిమానులను అలరిస్తుంది.. ఈ కవర్ పేజీలో కత్రినా మత్తేకించే చూపుతో... తలతల మెరుస్తున్న ముక్కెర తో .. గులానీ వర్ణాన్ని మరింతగా చూపించే లా ఎరుపు రంగు డ్రెస్ తో ఓ రేంజ్ లో ఉన్నది. ఈ కవర్ పేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. కుర్రకారు మతులు పోగొడుతున్న ఖతర్నాక్ కత్రినా అందూ కామెంట్స్ తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







