సెల్ఫీతో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న త్రిష
- October 10, 2017
సినీ రంగంలోకి ఎంటరై పదేళ్లు దాటుతున్న టీనేజీ అమ్మాయిలాగా మెరిసి పోతోంది యాక్టరస్ త్రిష. తమిళంలో, తెలుగులో టాప్ హీరోలతో నటించి మంచి నటి అని పేరు తెచ్చుకున్న త్రిష గ్లామర్‌ను అసలు నిర్లక్ష్యం చేయదు. ఎప్పుడూ వర్క్ఔట్స్ చేస్తూ...ఫిట్నెస్ మేయింటేన్ చేసే నటుల లిస్టులో కచ్చితంగా త్రిష పేరు ఉంటుంది. అలాంటి త్రిష ఈ మధ్యకాలంలో జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేసిన తర్వాత దిగిన సెల్ఫీ నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలో త్రిష ఎద అందాలు దాని పై వేసుకున్న టాటూ హైలెట్. మూడు పదుల వయసులో కూడా త్రిష ఇంతా స్లిమ్‌గా ఫిట్‌గా కనిపిస్తూ కుర్రకారుని మత్తెక్కిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







