రోడ్లు అభివృద్ధి చేయడానికి టోలు పన్ను
- October 10, 2017
కువైట్ : రహదారుల రద్దీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కొన్ని రహదారులను ఉపయోగించినందుకు టోలు రుసుము వసూలు చేయాలని అధ్యయనంలో వెల్లడి కాబడినట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వశాఖలోని రహదారుల శాఖ సహాయ కార్యదర్శి అహ్మద్ అల్-హసన్ మంగళవారం పేర్కొన్నారు. ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దీంతో ప్రత్యామ్నాయ రహదారులు ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు .నూతన రహదారుల ప్రాజెక్టులు ఈ ప్రణాళికలో అనేక రహదారులను తెరవనున్నట్లు వివరించారు. జమాల్ అబ్దుల్ నస్సేర్ రహదారి పశ్చిమ భాగాలను పూర్తి చేస్తామని ఆయన ధృవీకరించారు. ఇది వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభించబడనుంది.అదేవిధంగా సమీప భవిష్యత్తులో 26 రోడ్డు ప్రాజెక్టులను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







