యంగ్ హీరో నారా రోహిత్, జగపతి బాబు 'ఆటగాళ్ళు' గా మూవీ
- October 11, 2017
యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ మూవీ మల్టిస్టారర్ గా తెరకెక్కుతోంది. నారా రోహిత్ తో పాటు జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆటగాళ్ళు పేరుతో రాబోతున్న ఈ మూవీ, ఈ రోజే లాంచనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మూవీ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







