నివాస వీసాల పునరుద్ధరణకు వాస్తవ విద్యా సర్టిఫికేట్లు అవసరం
- October 11, 2017
కువైట్ : ప్రవాసీయులు నివాస వీసాలను పునరుద్ధరించడానికి అసలైన అధికారులతో సంతకాలు చేయిచిన సర్టిఫికేట్లను అందచేయాల్సి ఉంటుందని సామాజిక వ్యవహారాలు మరియు కార్మిక మరియు ఆర్థిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి హిందూ అల్ సబీహె బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇది బాగా అర్హత గల విద్యావంతులైన ప్రవాసీయులకు వర్తిస్తుంది మరియు ఇతర విభాగాలన్నీ ఈ నిర్ణయంతో కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన విభాగాల వారి వీసాలను పునరుద్ధరించడం గురించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం కార్మిక మార్కెట్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరియు పని కోసం అన్వేషిస్తూ వీధుల్లో తిరుగుతున్న చిరు కార్మికులను న్యాయం చేసేందుకు అమలుచేసే విధానాలు భాగంగా ఈ నిర్ణయాలు ప్రవాసియ కార్మికులు దోపిడీకి గురి కాకుండా కాపాడేందుకు ఉద్దేశించినట్లు సబేహీ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







