దయచేసి నన్ను రాజకీయ నాయుకురాలిని చెయ్యొద్దు: మంచు లక్ష్మి
- October 12, 2017
నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా అన్నిటికీ మించి ఓ బాధ్యతాయుత పౌరురాలిగా మంచు లక్ష్మి ఎప్పుడూ వార్తల్లో వుంటుంది. సామాజిక అంశాలపై తన గొంతు వినిపిస్తుంటుంది. ఇదే విషయాన్ని లక్ష్మీ దగ్గర ప్రస్తావిస్తే దయచేసి రాజకీయం చేయొద్దు. నాకళ్లెదుట ఎవరైనా బాధపడుతున్నట్లు కనిపిస్తే నేను తట్టుకోలేను. ఎవరికైనా అన్యాయం జరిగినట్లు తెలిసినా మౌనంగా ఉండలేను. ఈ విషయంలో ఏవరేమనుకున్నా పట్టించుకోను. మొన్న జరిగిన వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా రోడ్డుని తవ్వేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నేనేం చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా ఓ బాధ్యత కలిగిన పౌరురాలిగా మాత్రమే చేస్తుంటా.. అంతేకాని ఓ సెలబ్రిటీ హోదాలోకానీ లేదా నన్ను అందరూ గుర్తించాలని కానీ నేను అనుకోను. పదిమందికి ఉపయోగపడే ఏ పని చేసినా అది ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చింది లక్ష్మీ. దటీజ్ మంచు లక్ష్మి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







