ఎడారిలో హాట్ హాట్ గా అందాలను అరబోస్తున్న రాయ్ లక్ష్మీ
- October 12, 2017
బాలీవుడ్ లో తీస్తే... బయోపిక్ లు లేదా అడల్ట్ కంటెంట్ అన్న చందంగా ఉన్నది.. అప్పట్లో నేహా దుపియా జూలీ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే.. ఈ సినిమాకు సీక్వెల్ గా జూలీ 2 ని శివదాసాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ నుంచి ఐటెమ్ భామగా మారి... తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యిన రాయ్ లక్ష్మీ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి.. ఓ రేంజ్ లో అందాలను విందు చెయ్యడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ తో తెలుస్తోంది.. బాలీవుడ్ లో ఉన్న చీకటి కోణం తో పాటు.. అండర్ వరల్డ్ మాఫియా రాజకీయాలకు మధ్య ఉన్న రిలేషన్ ని ఈ సినిమాలో చూపిస్తున్నట్లు... తెలుస్తోంది. కాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన "కోయి హాస్లాతో హొ" అనే సాంగ్ ని రిలీజ్ చేసింది. ఎడారి లో తెరకెక్కించిన ఈ సాంగ్ లో రాయ్ లక్ష్మి.. ఓ రేంజ్ లో అందాలను చూపించింది.. ఈ సినిమాతో రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో మరో హాట్ బ్యూటీగా హావా చెలాయిస్తుంది అని అంటున్నారు ఈ సాంగ్ ని చూసిన బీ టౌన్ వాసులు..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







