యూఏఈ వెదర్: 22 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రత
- October 13, 2017
ఉష్ణోగ్రతలు 22-28 డిగ్రీల మధ్యన నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) తన బులెటిన్‌లో పేర్కొంది. నిన్నటి వీకెండ్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా, ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదలను సూచించింది. కోస్టల్ ఏరియాస్‌లో 34 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతర్గత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 36 నుంచి 42 డిగ్రీల వరకూ ఉండొచ్చు. మౌంటెయిన్ ప్రాంతాల్లో 26 నుంచి 34 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుండగా, తక్కువ ఉష్ణోగ్రతలంటే 20 నుంచి 27 డిగ్రీల వరకు నమోదు కావొచ్చు. నిన్న నమోదయిన ఉష్ణోగ్రతల్లో అత్యల్పం 20.4 డిగ్రీలు ఉదయం 5 గంటలకు నమోదయ్యింది. కొన్ని చోట్ల ధూళితో కూడిన గాలులు ఇబ్బందికరంగా మారొచ్చని వాహనదారులకు ఎన్‌సిఎంఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







