హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

- October 14, 2017 , by Maagulf
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర 349.800 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com