డబ్బు కాకుండా యు. ఏ.ఈ. ఉద్యోగస్తులను పట్టి ఉంచేవి.
- November 04, 2015
డబ్బు అనేది యు. ఏ.ఈ. ఉద్యోగస్తులను తమ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండేలా చేసే సాధనాలలో ఒకటి మాత్రమేనని,కానీ అదే అతి ముఖ్య సాధనం కాదని ఇంకా అనేక కారకలున్నాయని మాన్ స్టార్ వారి సర్వ్ తెలిపింది. సెప్టెంబర్ 2015 లో 250 మంది పాల్గొన్న ఒక సర్వే లో, అధిక వేతనం, బోనస్ ల వంటివి కాక కెరీర్ ఎదుగుదల మరియు ఉద్యోగ భద్రత అనే రెండు ముఖ్యకారకాలు వారిని ఒకే ఉద్యోగానికి కట్టుబడి ఉండేలా చేస్తాయని వారు కనుగొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







