దుబాయిలో ఆలస్యం కానున్న భారత పాస్ పోర్ట్ సేవలు
- November 04, 2015
దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వారు పాస్ పోర్టు సేవలకు పట్టే సమయ అవధి పెంచ బడిందని, దరఖాస్తు దారులు తమ డాక్యుమెంట్లను స్వీకరించడానికి పట్టే జాపాన్ని భరించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. అక్టోబరు 29 నుండి కొద్ది రోజులు వ్యవధి ముగిసిన, కోల్పోయిన లేదా పాడయిన పాస్ పోర్టులు మరియు దుబాయిలో జారీ చేయబడే పాస్ పోర్టుల యొక్క ఇతర సేవల ప్రక్రియలు 7 పని దినాలకు బదులుగా కనీసం 15 పని దినాలలో చేయబడతాయని తెలియ వచ్చింది. కాగా, అధిక ఫీజు తో కూడిన తత్కాల్ సేవలు మూడు పనిదినాలకు బదులుగా కనీసం ఐదు పనిదినాలలో జరుగుతుందని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







