తల్లిదండ్రులకు ప్రాణభయం: కుమారుడి అరెస్ట్
- October 17, 2017
మస్కట్: తల్లిదండ్రుల్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఖసబ్ విలాయత్లోని లిమాలో ఈ అరెస్ట్ జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంబాటింగ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ సహకారంతో ఈ అరెస్ట్ జరిగింది. లిమా పోలీసులు, బాధిత తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్నారనీ, తన సోదరుడు తన తల్లిదండ్రుల్ని చంపేస్తామని బెదిరించాడనీ, ఈ నేపథ్యంలో ముందుగా ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి తరలించి, ఆ తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







