కలిసి నటించనున్న మామా అల్లుళ్లు.!
- October 17, 2017
అక్కినేని ఫ్యామిలీకి వరుస విజయాలు అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన మూడో సినిమాను కూడా వారితోనే ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసారీ ఓ మల్టీ స్టారర్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీనికి సంబంధించిన సమాచారం పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే ఈ చిత్రం మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగచైతన్యలతో ఉంటుందని సమాచారం. ఇప్పటికే అల్లుడికి అండగా నిలిచి చైతన్య ప్రేమమ్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరూ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తరువాత ఈ మల్టీ స్టారర్ ఉండబోతుందని సమచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







