లిక్కర్ బాటిలే వెడ్డింగ్ కార్డ్ ఐతే.!
- October 17, 2017
ఈ జనరేషన్ కొత్త ఊహలకు ..లైఫ్ స్టైల్ కు పెట్టింది పేరు. ఇప్పటి వరకు ఈ కొత్త తరహా ఆలోచనలకు వస్త్రధారణ...పని చేసే విధానం....మాట్లాడే శైలిలో కొత్తదనం అంటూ యువత పరుగులు పెడుతుంది. తాజాగా ఓ జంట పెళ్లికి సిద్దపడ్డారు. అందరూ వెడ్డింగ్ స్టైల్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే ఈ జంట మాత్రం వెడ్డింగ్ కార్డు నుంచే మొదలు పెట్టేశారు. ఇప్పటి వరకు వెడ్డింగ్ కార్డు...వధూవరుల పేర్లు...స్థలం...ముహుర్తం ఎన్ని గంటలకు అని చెప్పడానికి మాత్రమే వాడే వారు. కానీ అశోక్, సరయు మాత్రం కాస్త క్రియేటివిటి జోడించి లిక్కర్ బాటిల్ ను వెడ్డింగ్ కార్డుగా మార్చేశారు. సోషల్ మీడియాలో ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డు హల్చల్ చేస్తోంది.
నవంబర్ 2న జరిగే అశోక్, సరయు వెడ్డింగ్ సెలబ్రేషన్ అని లిక్కర్ బాటిల్ పై ప్రింట్ చేశారు. వివాహా తేది...ఎక్కడ జరుగుతుంది...ముహుర్తం ఎన్నిగంటలకు...రిస్పెషన్ ఎన్ని గంటలకు అని అన్నీ ప్రింట్ చేసి ఉన్నాయి ఆ వెడ్డింగ్ బాటిల్ పై. వాటిని వారి ఫ్రెండ్స్ కి ఇవ్వడంతో వారు ఇమేజ్ తీసి సోషల్ మీడియాలో పెటడ్డంతో అది వైరల్ అవుతుంది. జిహ్వకో రూచి...బుర్రెకో బుద్ది అంటే ఇదేనమో.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







