'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ మొదలైంది!
- October 17, 2017
ఎన్టీఆర్ ఆత్మ నిత్యం తన కలలోకి వస్తుందని, స్క్రిప్ట్ సహకారం కూడా ఆయనదేనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాం గోపాల్ వర్మ.. తాజాగా తన ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ మరణించినప్పుడు లక్ష్మీ పార్వతి విలపిస్తున్న దృశ్యాన్ని, అక్కడే చంద్రబాబు ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే మరో ఫోటోలో ఎన్టీఆర్..లక్ష్మీ పార్వతి మెడలో పూల దండ వేయడాన్ని.., మళ్ళీ అక్కడా చంద్రబాబు ఉన్న దృశ్యాన్ని హైలైట్ చేశాడు. ఇలా వర్మ ఎప్పటికప్పుడు ఈ చిత్రంపై తాను తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. ఇక ఈ మూవీకోసం అంతా వర్మ అంతా కొత్త నటీనటులనే తీసుకొంటున్నాడని, ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ రోల్ వేసే కొత్త యాక్టర్ కి నిర్విరామంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







