రస్‌ అల్‌ ఖైమా క్లీన్‌ కోల్‌ ప్లాంట్‌

- October 17, 2017 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమా క్లీన్‌ కోల్‌ ప్లాంట్‌

ఎమిరేట్‌ ఆఫ్‌ రస్‌ అల్‌ ఖైమా, తొలి క్లీన్‌ కోల్‌ పవర్‌ స్టేషన్‌ని 2021 తొలి క్వార్టర్‌ నాటికి పూర్తి చేయనుంది. 8 బిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో రూపొందుతోన్న ఈ ప్లాంట్‌ ద్వారా 1,800 మెగావాట్ల విద్యుత్‌ని ఏడాదికి ఉత్పత్తి చేయనున్నారు. ఫెడరల్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ (ఫెవా) డైరెక్టర్‌ జనరల్‌ మొహమ్మద్‌ సలెహ్‌ మాట్లాడుతూ, ప్రైవేట్‌ సెక్టార్‌తో కలిసి ఈ కొత్త పవర్‌ స్టేషన్‌ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త పవర్‌ స్టేషన్‌ నిర్మాణంతో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్‌ కాస్ట్‌ గణనీయంగా తగ్గుతుందని, డిమాండ్లను అందుకునే విధంగా ఉత్పత్తి చేయగలుగుతామని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com