ఒంటరిగా బహ్రెయిన్ రెండేళ్లకు పైగా వేచి ..నేడు స్వదేశంకు పయనం
- October 18, 2017
మనామ: సౌదీలో ఉద్యోగానికి తీసుకొచ్చిన వ్యక్తి మోసానికి పాల్పడటంతో సౌదీ రాజ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న ప్రవాసియ భారతీయుడు ఉడైర్ కరుప్పయ్యాకు చివరకు ఊరట లభించింది."ఈ సమస్యను పరిష్కరించడంలో సహకరించిన మీడియాకు నేను కృతజ్ఞుతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశం కానీ దేశంలో పలు ఇబ్బందులు పడిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతతున్నట్లు ఆయన తెలిపాడు..నన్ను తిరిగి స్వదేశానికి పంపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం ధృవీకరించింది. నా బకాయిలు పరిష్కారం అయ్యాయో లేదో నాకు తెలియదు. సౌదీ స్పాన్సర్ ఇప్పటికీ నాతో సన్నిహితంగా లేడు మరియు నాకు ఏమి జరిగిందో తెలియదు. నా మాదిరిగా ఎవరకి ఎప్పుడూ జరగకూడదని నేను ఆశిస్తున్నాను " కరుప్పయయ్య తెలిపాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







