మండుతున్న బంగారం
- October 18, 2017
న్యూఢిల్లీ: బంగారం ధర మరోసారి భగ్గుమంది. ధన త్రయోదశి, దీపావళి పండగ సందర్భం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.290 పెరిగి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. దీపావళి సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరగడంతో 10గ్రాములు రూ.31వేల చేరిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర స్థిరంగా ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.12శాతం తగ్గి ఔన్సు 1,283.20 డాలర్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







