బ్లాక్ పాయింట్స్ రద్దు, ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 18, 2017
షార్జా పోలీసులు, ఎమిరేట్ పరిధిలో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 19 గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 18 వరకు జారీ చేసిన జరీమానాలకు ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు చెల్లించే అవకాశం ఉందని షార్జా పోలీసు వర్గాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాయి. అక్టోబర్ 18 వరకు విధించబడ్డ బ్లాక్ పాయింట్స్ కూడా రద్దవుతాయని షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ అల్ జెరి అల్ షమ్సి చెప్పారు. 50వ వార్షిక సెలబ్రేషన్స్ (ఆపరేషన్స్ విభాగం) నేపథ్యంలో ఈ ఆఫర్స్ ప్రకటించినట్లు షార్జా పోలీస్ వర్గాలు తెలిపాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్ సైట్ లేదా పోలీస్ స్టేషన్లలో జరీమానాలు చెల్లించడానికి అవకాశముంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









