ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని పంపిన షేక్ హమదాన్
- October 18, 2017
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి, వారికి ఫిట్‌నెస్ ఛాలెంజ్ మెసేజ్‌ని పంపించడం జరిగింది. 30 రోజులు, రోజుకి 30 నిమిషాలుఏ ఫిట్‌నెస్ కోసం సమయం కేటాయించాలన్నది ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. 'దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్' పేరుతో ఈ ఛాలెంజ్‌ని షేక్ హమదాన్ విసరడం జరిగింది. షేక్ హమదాన్ నుంచి మెసేజ్‌లు అందుకున్నవారంతా సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. తాము ఈ ఛాలెంజ్‌ని స్వీకరించామనీ, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహం పెంచుతాయని, ఫిట్‌నెస్ పట్ల అవగాహనకు ఇది చాలా మంచి మార్గమని వారంతా అంటున్నారు. వివిధ సంస్థలు, కార్యాలయాలు కూడా క్రౌన్ ప్రిన్స్ నుంచి మెసేజ్‌లు అందుకున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







