బహ్రైన్లో మాంసం పై పెరిగిన నష్ట పరిహార మొత్తం
- November 05, 2015
బహ్రైన్లో మాంసంపై సబ్సిడీలను రద్దుచేసిన నేపధ్యంలో,అందుకు నష్టపరిహారంగా ప్రజల ఖాతాలలో జమచేసే మొత్తాన్ని పెంచేందుకు ఒక అత్యవసర ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యులు ఆమోదించారు. ప్రస్తుతం, ఇంటిపెద్ద లేదా అర్జనపరునికి 5, వయోజనులకు 3 మరియు 15 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు 2.5 బహ్రైన్ దినార్లు లు చొప్పున ఉన్న నష్ట పరిహార మొత్తాన్ని వయస్సు లేదా కుటుంబంలో స్థాయితో నిమిత్తం లేకుండా 10 బహ్రైన్ దినార్లు గా చేయాలనే ప్రతిపాదన అనుకూలంగా ఆమోదించబడింది. ఇందువలన 1,45,000 కు పైగా బహ్రైనీ కుటుంబాలు ప్రయోజనం ప్రయోజనం పొందుతాయి.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









