199 నంబరుకు ఫోన్ చేయవలసిందిగా బహ్రైన్ డ్రైవర్లకు విజ్ఞప్తి
- November 05, 2015
బహ్రైన్ లోనున్న ఐదు గవర్నరేట్ లలోని డ్రైవర్లు ఏదైనా చిన్న ప్రమాదాలకు గురైనప్పుదు కొందరు డ్రైవర్ల లాగా రోడ్డు పైనే ట్రాఫిక్ పోలీసుల గురించి వేచి ఉండి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా, 199 నంబరుకు ఫోన్ చేసి, అనంతరం - హిద్ద్ లోని లులు హైపర్ మార్కెట్ కాంప్లెక్స్ లోని డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ మరియు బుధియ పోస్ట్ ఆఫీస్, ముహారాక్ సెక్యురిటీ కాంప్లెక్స్, ఎక్సిబిషన్ సెంటర్ పోలీసు స్టేషన్, నబిన్ సలెహ్ పోలీసు స్టేషన్ మరియు ఉమ్మ్ అల్ హస్సం పోలీసు స్టేషన్, ట్రాఫిక్ ఆక్సిడెంట్ ఆఫీసుల లో దేనినైనా సమీపంలో ఉన్నదానిని సందర్శించ వలసిందిగా డిప్యుటీ జనరల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కల్నల్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ నువైమీ విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







