కొరవడిన ప్రజా రవాణా సౌకర్యాలు - ఇబ్బందిలో యు. ఏ. ఈ. ప్రజలు
- November 05, 2015
బస్సు లేదా మెట్రో ను అందుకోవడానికి చాల దూరం ప్రయనించ వలసి ఉండడం వాళ్ళ చాల ఇబ్బందుల పాలవుతున్నామని, యు. ఏ. ఈ. లో మరింత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందించవలసి ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “రీజెంట్ స్కూలు కు ఎదురుగా ఉన్న బస్ స్టాప్ ఇక్కడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతా కాలంలో నడచి వెల్ల గలిగినప్పటికీ, వేసవిలో అతి కష్టమని; ప్రతి శుక్రవారం తను బయటకు వెళ్ళడానికి తమ యజమానురాలి పైన ఆధారపడవలసి వస్తోందని; తన స్నేహితులు ఈ మాత్రం కూడా అవకాసం లేకుండా నడిచే వెళ్తున్నారని”, ద లేక్స్ లో పనిచేస్తున్న సాబిత్రి అనే సేవకురాలు తెలియజేసారు. ఇంకా హట్టన్, ద మిడోస్, ద లేక్స్, స్ప్రింగ్స్, ఏమిరీత్స్ హిల్స్ వంటి ప్రాంతాలలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని అనేక మంది తెలిపారు. ఇక, దుబాయి ట్రాన్స్పోర్ట్ అధికారులు మాత్రం, ఎఫ్-31 అనే సర్వీసు టికామ్ , ద గ్రీన్స్, స్ప్రింగ్స్, మిడోస్, మరియు ఎమిరేట్ హిల్స్ నుండి దుబాయి ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ కు రవాణా సదుపాయం కల్పిస్తోందని జవాబు చెప్పి ఊరుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







