199 నంబరుకు ఫోన్ చేయవలసిందిగా బహ్రైన్ డ్రైవర్లకు విజ్ఞప్తి

- November 05, 2015 , by Maagulf
199 నంబరుకు ఫోన్ చేయవలసిందిగా బహ్రైన్ డ్రైవర్లకు విజ్ఞప్తి

బహ్రైన్ లోనున్న ఐదు గవర్నరేట్ లలోని డ్రైవర్లు ఏదైనా చిన్న ప్రమాదాలకు గురైనప్పుదు కొందరు డ్రైవర్ల లాగా రోడ్డు పైనే ట్రాఫిక్ పోలీసుల గురించి వేచి ఉండి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా,  199 నంబరుకు ఫోన్ చేసి, అనంతరం - హిద్ద్ లోని లులు హైపర్ మార్కెట్ కాంప్లెక్స్ లోని డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ మరియు బుధియ పోస్ట్ ఆఫీస్, ముహారాక్ సెక్యురిటీ కాంప్లెక్స్, ఎక్సిబిషన్ సెంటర్ పోలీసు స్టేషన్, నబిన్ సలెహ్ పోలీసు స్టేషన్ మరియు ఉమ్మ్ అల్ హస్సం పోలీసు స్టేషన్,  ట్రాఫిక్ ఆక్సిడెంట్ ఆఫీసుల లో దేనినైనా సమీపంలో ఉన్నదానిని  సందర్శించ వలసిందిగా డిప్యుటీ జనరల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కల్నల్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ నువైమీ విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com