విజయవాడ లో సినీ నటి శ్రీదేవి సందడి
- November 05, 2015అతిలోక సుందరి.. శ్రీదేవి విజయవాడలో సందడి చేసింది. నగరంలో ఓ జ్యూవెలరీ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన శ్రీదేవి తనకు ఇష్టమైన నగరాల్లో విజయవాడ ఒకటి అంటూ చెప్పుకొచ్చింది. ఈ సంధర్భంగా విజయవాడతో తనకున్న అనుబంధాన్ని శ్రీదేవి నెమరు వేసుకుంది. ఇదిలా ఉంటే అతిలోక సుందరి నగరానికి రావడంతో ఆమెను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







