సిగరెట్లను తాగి పీకలు ఎక్కడబడితే అక్కడ విసిరితే జరిమానా
- October 22, 2017
కువైట్ : సిగరెట్ చివరి దమ్ము వరకు పీల్చి..వేళ్ళ మధ్య ఉన్న సిగరెట్ పీకను విలాసంగా ఎక్కడబడితే అక్కడ విసిరితే వాటికి జరిమానాలు కట్టకతప్పదని కువైట్ మునిసిపాలిటీ వాహనదారులను హెచ్చరించింది. కాలిబాటలు, పార్కులు లేదా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ పీకలను విసిరిగొట్టి మునిసిపాలిటీ నిబంధనలను ఉల్లంఘించినవారికి 200 కువైట్ దినార్లు జరిమానా విధించనున్నారు . రాజధాని మున్సిపాలిటీ అత్యవసర జట్టు నాయకుడు జైద్ అల్- ఎనేజి మాట్లాడుతూ ఆర్టికల్ 1 లో మున్సిపాలిటీ సర్వీసుల చట్టం 9/1987 లో 5 కువైట్ దినార్లు నుంచి 200 కువైట్ దినార్లు వరకు జరిమానాలు అమలుచేయవచ్చు. వీధులు, కూడళ్లు , యార్డులు, వాహనాల పార్కింగ్ చేసే ప్రాంతాలు, పార్కులు, బహిరంగ స్థలాలలో సిగరెట్ పీకలను విసిరితే వారికి జరిమాణాలతో శిక్షించటం తప్పదని మునిసిపల్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







