వరుసగా మూడోరోజూ తగ్గిన బంగారం ధర
- October 23, 2017
వరుసగా మూడోరోజూ పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ విపణిలో బులియన్ ధరలు రెండు వారాల కనిష్ఠస్థాయికి చేరడం, దేశీయంగా ఆభరణాల విక్రేతలు, కొనుగోలుదార్ల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమని చెబుతున్నారు. మేలిమి బంగారం (999 స్వచ్ఛత) 10 గ్రాముల ధర రూ.166 తగ్గి, రూ.29,555కు చేరింది. కిలో వెండి ధర రూ.391 తగ్గి, రూ.39,420కి పరిమితమైంది. ఇక అంతర్జాతీయ విపణిలో చూస్తే, డాలర్ బలపడటం వల్ల, పసిడికి గిరాకీ తగ్గింది. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1273 డాలర్ల వద్ద ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







