నేడు లండన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు

- October 24, 2017 , by Maagulf
నేడు లండన్ పర్యటనలో  ఏపీ సీఎం చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం లండన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా అక్కడి రవాణా వ్యవస్థను ఆయన పరిశీలించనున్నారు. అలాగే నార్మన్‌ ఫోస్టర్‌ అండ్ పార్ట్‌నర్స్‌తో రాజధాని అమరావతి నగర ఆకృతులు, ప్రణాళికలపై చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com