యంగ్ హీరో తనీష్ హీరోగా 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం
- October 24, 2017
డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే వైవిధ్యభరితమైన కధాంశంతో తెరకెక్కుతున్న ఫిల్మ్ దేశదిమ్మరి. సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తనీష్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుంచి నెల రోజులపాటు పంజాబ్, హర్యానా, సిమ్లా తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోబోతోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







