తుదిశ్వాస విడిచిన మోహన్‌బాబు బావమరిది మేడసాని వెంకటాద్రినాయుడు
- October 24, 2017
సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు బావమరిది, శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి మేడసాని వెంకటాద్రినాయుడు (55) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు చెల్లెలు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. మోహన్‌బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించారు. ఈయన మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







