మచ్చలు, మొటిమలు తొలగిపోవాలంటే..?
- October 24, 2017
ముఖానికి మరింత అందం చేకూర్చాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. ఐదు లేదా ఆరు ద్రాక్ష పండ్ల రసాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయండి.
మెడ భాగంలోనూ ఈ రసాన్ని పట్టించి మర్దన చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది.
అలాగే సున్నిపిండితో గ్లిజరిన్ చేర్చి పేస్ట్‌లా ప్యాక్‌లా వేసుకుని మర్దన చేస్తే మీ చర్మం ఛాయ మరింత మెరుగవుతుంది. శరీరంలో నల్లగా ఉండు మోకాలికి పెరుగు లేదా నిమ్మరసాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.
ముఖంలోని మచ్చలు, మొటిమలు తొలగిపోవాలంటే నిమ్మ, తులసి రసాలను వారానికి రెండుసార్లు పట్టించి వేడినీటిలో కడిగిస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







