తెలంగాణాలో ఎస్జీటీ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

- October 24, 2017 , by Maagulf
తెలంగాణాలో ఎస్జీటీ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

సెకండరీ గ్రేడ్(ఎస్జీటీ) టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సి, టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టులు: సెకండరీ గ్రేడ్ టీచర్
పోస్టులు: 5415
జాబ్ లొకేషన్: తెలంగాణ
విద్యార్హత: డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లో 50శాతం మార్కులతో డీ.ఎడ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: జులై 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
పే స్కేల్: రూ.21230-రూ.63010/ఒక నెలకు
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 30, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 30, 2017

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com