క్లాసికల్ గాయని గిరిజాదేవి కన్నుమూత
- October 24, 2017
ప్రముఖ గాయని గిరిజాదేవి(88) కన్నుమూశారు. గుండెపోటుతో కోల్కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గిరిజాదేవి మూడు పద్మ అవార్డులు అందుకున్నారు. 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుచుకుని మంచి గుర్తింపు పొందారు. గిరిజాదేవి మృతి పట్ల పలువురు గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







