శాన్ఫ్రాన్సిస్కోలో లేక్ కౌంటీలోని కాల్పులు : ఇద్దరు మృతి
- October 25, 2017
శాన్ఫ్రాన్సిస్కోలో లేక్ కౌంటీలోని క్లీర్లేక్ ఓక్స్ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి అలాన్ అష్మోర్ (61)ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతనిపై హత్యాకాండ, అక్రమంగా మారణాయుధం ఉపయోగించడం వంటి అభియోగాలు మోపినట్లు తెలిపారు. అలాన్ విచక్షణారహితంగా ఈ కాల్పులు జరపడానికి వెనుక గల కారణమేంటనేది తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







