డే...డెత్ ఫెస్టివల్ మెక్సికో రోడ్ల పై అస్థిపంజరాలు
- October 25, 2017
ఆల్ సెయింట్స్ డే...డెత్ ఫెస్టివల్ మన దేశంలో ఇలాంటి పండుగలు ఇంకా స్టార్ట్ కాలేదు. మెక్సికోలో మాత్రం ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్లో ఎన్నో ప్రత్యేకతలు సంచరించుకుంటాయి.
మన దేశంలో కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తులను, వారు చేసిన మంచి పనులను స్మరించుకుంటూ వారికి పిండ ప్రధానం చేసి గౌరవిస్తారు. కానీ మెక్సికోలో మాత్రం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు డెత్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ దేశ ప్రజలంతా రోడ్ల పైకి అస్థిపంజరాల రూపంలో...దెయ్యాలు, రాక్షస వేషధారణలో ముస్తాబవుతారు. ఈ విధంగా చేయడం వలన చనిపోయిన ఆత్మీయులు, పూర్వీకులు భూమి పైకి వస్తారని...స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ దేశ ప్రజల నమ్మకం. ఇలా వచ్చిన వారు ఒకరోజంతా వాళ్లతో గడుపుతారని వారి విశ్వాసం. అందుకే ఆ దేశ ప్రజలు భయంకరమైన రూపాల్లో విధులన్నీ తిరుగుతూ సందడి చేస్తుంటారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









