ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- April 24, 2026
కువైట్ సిటీ: కువైట్ గగనతలాన్ని తిరిగి తెరుస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, జజీరా ఎయిర్వేస్ ఏప్రిల్ 26 నుంచి నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ నుంచి నేరుగా విమానాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం దమ్మామ్ మీదుగా నడుస్తున్న ట్రాన్సిట్ విమానాలు యథావిధిగా కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది.
త్వరలోనే కువైట్ నుంచి నేరుగా ప్రయాణించే విమానాల పూర్తి జాబితా, సమయాలను ప్రకటిస్తామని జజీరా ఎయిర్వేస్ ప్రతినిధి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గగనతలం పునఃప్రారంభంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







