గుట్కా కింగ్, మాణిక్ చంద్ సంస్థల చైర్మన్ మృతి
- October 25, 2017
గుట్కా కింగ్, మాణిక్ చంద్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రసిక్లాల్ మాణిక్ చంద్ ధరివాల్(79) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. బహుళ అవయవ వైఫల్యంతో బాధపడుతూ స్థానిక వైద్యశాలలో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మాణిక్‌చంద్‌కు భార్య, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సెప్టెంబర్ 4న ఆయనను ఆస్పత్రిలో చేర్చారని, ఆయన కేన్సర్‌తో బాధపడ్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొదట బీడీ ఫ్యాక్టరీతో వ్యాపారం ప్రారంభించిన మాణిక్ చంద్ అంచలంచలుగా వివిధ పొగాకు ఉత్పత్తుల వ్యాపారాలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







