సుష్మా స్వరాజ్‌ను కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి
- October 25, 2017
అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ బుధవారం సుష్మా స్వరాజ్‌ను కలిశారు. పాకిస్తాన్ పర్యటన తర్వాత నేరుగా భారత్ చేరకున్న ఆయన ఇవాళ ఉదయం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌ను కూడా కలుసుకున్నారు. అంతకముందు ఆయన రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మూడు రోజుల పాటు టిల్లర్సన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో ద్వేపాక్షిక వాణిజ్య సంబంధాలపై రెండు దేశాలు పలు నిర్ణయాలు తీసుకోనున్నాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







