నిబాలి కాలర్ బోన్‌కి సర్జరీ
- October 27, 2017మనామా: బహ్రెయిన్ మెరిడాకి చెందిన విన్సెంజో నిబాలి, ఆఫ్ సీజన్ సందర్భంగా సర్జరీ చేయించుకున్నాడు. 2016 రియో ఒలింపిక్స్ సందర్భంగా రోడ్ రేస్‌లో నిబాలి గాయపడ్డంతో, అతని కాలర్ బోన్లో స్టీల్ ప్లేట్‌ని అమర్చారు. దాన్నిప్పుడు మైనర్ ఆపరేషన్ ద్వారా తొలగించారు. బహ్రెయిన్ మెరిడా టీమ్ వెల్లడించిన వివరాల ప్రకారం బెర్గామోలోని ఓ ఆసుపత్రిలో ఆర్థొపెడిక్స్, ట్రమటాలజీ నిపుణులు ఈ సర్జరీని నిర్వహించారు. బహ్రెయిన్ మెరిడా టీమ్ డాక్టర్ కార్లో గార్డాసియోన్ మాట్లాడుతూ, నిబాలి 8 నుంచి 10 రోజుల రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ రెస్ట్‌తో సర్జికల్ గాయం పూర్తిగా మాయమైపోతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు