గ్లోబ్ విలేజ్‌కి రెండు కొత్త బస్ రూట్స్
- October 27, 2017
ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, రూట్ 102, 106లను కొత్తగా నంబర్ 1 నుంచి అందుబాటులోకి తెస్తోంది. దుబాయ్ గ్లోబల్ విలేజ్ విజిటర్స్ కోసం ఈ బస్ రూట్స్‌ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 1న ఈ బస్ రూట్స్‌ని ప్రారంభించనున్నట్లు ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అబు బకర్ అల్ హషెమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్ నుంచి 102 ద్వారా డైరెక్ట్‌గా గ్లోబల్ విలేజ్‌కి బస్సులు నడుస్తాయి. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ స్టేషన్ నుంచి గ్లోబల్ విలేజ్‌కి 106 సర్వీసులు నడుస్తాయి. గ్లోబల్ విలేజ్ చుట్టూ నడిచేందుకుగాను 103, 104 రూట్లను రీ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజల అవసరాల దృష్ట్యా వారికి మెరుగైన సేవలందించేందుకు ఆర్‌టిఎ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని మొహమ్మద్ అబు బకర్ అల్ హషెమి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







