రేలంగి నర్సింహారావు దర్శకత్వంలో 'ఎలుకా మజాకా'

- November 07, 2015 , by Maagulf
రేలంగి నర్సింహారావు దర్శకత్వంలో 'ఎలుకా మజాకా'

'ఎలుకా మజాకా' ఆడియో విడుదల... చిత్రాలుహైదరాబాద్‌ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎలుకా మజాకా'. రేలంగి నర్సింహారావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. చిత్ర బృందంతో పాటు నరేష్‌, గిరిబాబు, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com