కోలీవుడ్ యువ సినీ దర్శకుడికి గుండెపోటు హాస్పిటల్‌లో మృతి
- October 30, 2017
కోలీవుడ్ యువ సినీ దర్శకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. థ్రిల్లర్ మూవీ ధాయంను డైరెక్ట్ చేసిన కన్నన్ రంగస్వామి(26) ఇటీవల హార్ట్ అటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని వడపళణిలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ధాయం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, రంగస్వామికి క్లోజ్ ఫ్రెండ్ అయిన సతీష్ సెల్వం మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో రంగస్వామికి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని.. అది ఆయనకు ఫస్ట్ అటాక్ అన్నారు. 40రోజులుగా రంగస్వామి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోలీవుడ్ సినీ ప్రముఖులు రంగస్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







