నీటి సరఫరాలో అంతరాయం గూర్చి పుకారుపై ఖండన

- October 31, 2017 , by Maagulf
నీటి సరఫరాలో అంతరాయం గూర్చి పుకారుపై ఖండన

కువైట్: మంగళవారం తాగునీటి కోతను అమలుచేస్తున్నట్లు  సోషల్ మీడియా వేదికలలో వార్తలలో నిజం లేదని విద్యుత్ తాగు నీటి శాఖాధికారులు ఖండించారు .వివిధ సోషల్ మీడియా వైరల్ కాబడిన ఈ పోస్ట్ అర్ధం లేనిదని వారు పేర్కొన్నారు. అయితే మిట్లా ' పై బాగ ప్రాంతం (నార్త్ మ్చ్లాలా) లో ఉన్న కొత్త నీటి గొట్టాలను కలిపే ఒక పథకానికి సంబంధించిన సమాచారం వేరని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com