శుక్రవారం మార్కెట్లో తన్నుకున్న ఐదుగురు వ్యక్తులకు దేశ బహిష్కరణ
- October 31, 2017
మస్కట్ : బజారులో బరితెగించి తన్నుకున్న నల్గురు బంగ్లాదేశీయులు..ఓ ఈజిప్టు దేశానికీ చెందిన వ్యక్తులను దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించారు. వీరి గొడవతో శుక్రవారం మార్కెట్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం నాడు ఈజిప్టు మరియు నల్గురు బంగ్లాదేశ్‌ల వ్యక్తులు కుర్చీలతో కొట్టుకొన్న తీరుని మొత్తాన్ని ఒక పౌరుడు రికార్డు చేశాడు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియా వేదికలలో ప్రాచుర్యం పొందింది. ఫెర్వనియా సెక్యూరిటీ కమాండ్ కు చెందిన పోలీస్ అధికారులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రజల ఆసక్తి ప్రకారం ఆ అయిదుగురిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు